Bangara Bangara Song Lyrics
Bangarraju అనేది 2022లో విడుదలైన భారతీయ తెలుగు-భాషా సూపర్‌నేచురల్ డ్రామా చిత్రం, కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించారు, ఈ చిత్రానికి సత్యానంద్‌తో కలిసి రచయితగా ఉన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ మరియు జీ స్టూడియోస్ ద్వారా నిర్మించబడిన, బంగార్రాజు 2016 చిత్రం సోగ్గాడే చిన్ని నాయనాకు సీక్వెల్‌గా పనిచేస్తుంది. ఇందులో అక్కినేని నాగార్జున మరియు రమ్యకృష్ణ నటించారు, వీరు నాగ చైతన్య మరియు కృతి శెట్టితో కలిసి అసలు పాత్రను తిరిగి పోషించారు. ఈ చిత్రం యొక్క ఫిల్మ్ స్కోర్ మరియు సౌండ్‌ట్రాక్ ఆల్బమ్‌ను అనూప్ రూబెన్స్ స్వరపరిచారు. సంగీత హక్కులను జీ మ్యూజిక్ సొంతం చేసుకుంది.
Bangaara - Full Video | Bangarraju | Akkineni Naga Chaitanya | Krithi Shetty | Anup Rubens - Madhu Priya & Anup Rubens Lyrics

Singer | Madhu Priya & Anup Rubens |
బంగార బంగార (కళ్ళకి కాటుక ఎట్టుకొని) సాంగ్ లిరిక్స్ – బంగార్రాజు (2022)
కళ్ళకి కాటుక ఎట్టుకొని
కాళ్ళకి పట్టీలు కట్టుకొని
సెవులకు కమ్మలు ఎట్టుకొని
సేతికి గాజులు ఏసుకొని
సిలుకు చీర కట్టుకొని
సెంటు గట్రా కొట్టుకొని
కొత్తగా ముస్తాబయ్యా
ఎప్పుడెప్పుడొస్తావయ్యా
నిన్ను సూడకుంటె గుండె
కొట్టుకోదయ్యా, ఆ ఆఆ
బంగారా బంగారా
బుల్లెట్టెక్కి వచ్చేయ్ రా
బంగారా బంగారా
నువ్వంటే పడిపడి చస్తారా
బంగారా బంగారా
బుల్లెట్టెక్కి వచ్చేయ్ రా
బంగారా బంగారా
నీ వెంటే లేచి వస్తారా
ఓ ఓ ఓఓ ఓ, చీరకు కుచ్చిళ్ళలాగా
జెడకు రిబ్బను లాగా
ఉంటావా ఉంటావా… తోడుగ ఉంటావా
ఓ, మూతికి ముడుపులాగ
నడుముకి మడతలాగ
నీతోనే ఉంటాగా… వదలనంటాగా
అంటుకు పోతావా
నా ఒంటికి అత్తరులా
సిగ్గై పోతావా నా సెంపకి
సువ్వి సువ్వాలా
నీకింకా ఇంకా ఇంకా
ఏం కావాలో చెప్పవే ఇల్లాలా
మళ్ళి మళ్ళి పుట్టేద్దామా
మొగడు పెళ్ళాల్లా, ఆ ఆఆ
ఊయ్, బంగారా బంగారా
బుల్లెట్టెక్కి వచ్చేయ్ రా
బంగారా బంగారా
నువ్వంటే పడిపడి చస్తారా
బంగారా బంగారా
బుల్లెట్టెక్కి వచ్చేయ్ రా
బంగారా బంగారా
నీ వెంటే లేచి వస్తారా
(బంగార్రాజు బంగార్రాజు)
Bangaara Bangaara Song Lyrics
Kallaki Kaatuka Yettukoni
Kaallaki Patteelu Kattukoni
Sevulaku Kammalu Yettukoni
Sethiki Gaajulu Yesukoni
Siluku Cheera Kattukoni
Sentu Gatra Kottukoni
Koththaga Musthabayya
Yeppudeppudosthavayya
Ninnu Sudakunte
Gunde Kottukodayyaa
Bangaara Bangaara
Bullet Yekki Vachei Raa
Bangara Bangara
Nuvvante Padi Padi Chastaraa
Bangara Bangara
Bullet Yekki Vachei Raa
Bangara Bangara
Nuvvante Padi Padi Chastaraa
Ooo Ooo Ooo
Cheeraku Kuchilalaaga
Jadaki Ribbanu Laaga
Untava Untava Thoduga Untava
Ooo Muthiki Mudupulaagaa
Nadumuki Madathalaagaaa
Neethone Untaagaa Vadhalanantaga
Antuku Pothava Naa
Vontiki Attarulaa
Siggai Pothava Na
Chempaki Suvve Suvvala
Nee Inka Inka Inka
Em Kaavaalo Cheppave Illa Laa
Malli Malli Puttedamma
Mogudu Pellam Laa
Bangara Bangara
Bullet Yekki Vachei Raa
Bangara Bangara
Nuvvante Padi Padi Chastaraa
Bangara Bangara
Bullet Yekki Vachei Raa
Bangara Bangara
Nuvvante Padi Padi Chastaraa
Bangarraju
Bangarraju
Music Director: Anup Rubens
Singers: Madhu Priya & Anup Rubens
Lyrics: Bhaskarabhatla Ravikumar
Programming: Anup, Kalyan & Ricky
Violin: Sandilya
Strings: Subhani
Flute: Lalit Talluri
Male Harmony: Harshavardhan Chavali, Vinayak, Naresh Mamidala, Rahul Kartikeya, Chaitu Sastangi & Akhil Chandra
Recorded at Harmony Studios by Anand Paul & Rexson Vejendla
Studio Assistant: Reddy
Cast: Akkineni Nagarjuna, Akkineni Naga Chaitanya, Ramya Krishna, Krithi Shetty, Rao Ramesh, Brahmaji, Vennela Kishore and Jhansi
Technical Crew:
Story & Direction: Kalyan Krishna Kurasala
Produced By: Zee Studios, Annapurna Studios
Screenplay: Satyanand
DOP: Yuvaraj
Choreographer: Sirish Kumar
Art Director: Brahma Kadali
Editor: Vijay Vardhan K
PRO: Vamsi-Shekar
Music on Zee Music Company