Saami Saami Full Song Lyrics
Pushpa: The Rise - పార్ట్ 01
2021లో విడుదలైన యాక్షన్ డ్రామా చిత్రం.ఈ సినిమాకు సుకుమార్ రచన మరియు దర్శకత్వం వహించారు. ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో అల్లు అర్జున్ టైటిల్ క్యారెక్టర్‌లో, ఫహద్ ఫాసిల్ (తెలుగులో అరంగేట్రం) మరియు రష్మిక మందన్న నటించగా, జగదీష్ ప్రతాప్ బండారి, సునీల్, రావు రమేష్, ధనంజయ, అనసూయ భరద్వాజ్, అజయ్ మరియు అజయ్ ఘోష్ సహాయక పాత్రలు పోషిస్తాయి. మొత్తం సినిమా రెండు భాగాలు కాగా ఇది మొదటిది, ఈ చిత్రం Pushpa the rise ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శేషాచలం కొండలలో మాత్రమే పెరిగే అరుదైన కలప ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్‌లో కూలీ జీవనం ఏవిధంగా ఉంటుందో వర్ణిస్తుంది
Saami Saami Full Song Lyrics | Pushpa Songs | Allu Arjun, Rashmika | DSP | Mounika Yadav | Sukumar - Mounika Yadav Lyrics

Pic Credit goes to Aditya music Singer | Mounika Yadav |
Music | Devi Sri Prasad |
Song Writer | Chandrabose |
Saami Saami Full Song Lyrics In Telugu
Saami Saami Song Lyrics in Telugu
నువ్వు అమ్మి అమ్మి అంటంటే
నీ పెళ్ళానై పోయినట్టుందిరా
సామి నా సామి
నిన్ను సామి సామి
నా పెనెవిటి లెక్క సక్కంగుందిరా
సామి నా సామి
నీ ఎనుకే ఎనుకే అడుగేస్తాంటే
నీ ఎనుకే ఎనుకే అడుగేస్తాంటే
ఎంకన్న గుడి ఎక్కినట్టుందిరా సామి
నీ పక్కా పక్కన
కూసుంటాంటే పరమేశ్వరుడే దక్కినట్టుందిరా సామి
నువ్వెళ్ళే దారే సుత్తా ఉంటె
ఏరే ఎండినట్టుందిరా
సామి నా సామి
సామి రారా సామి
బంగరు సామి మీసాల సామి రోషాల సామి
నా సామి
సామి రారా సామి
బంగరు సామి మీసాల సామి రోషాల సామి
పిక్కల పై దాకా
పంచెను ఎత్తే కడితే
పిక్కల పై దాకా
పంచెను ఎత్తే కడితే
నా పంచ ప్రాణాలు పోయెను సామి
కార కిల్లి నువ్వు కసకస నములుతుంటే
నా ఒళ్ళు ఎర్రగా పండెను సామి
నీ అరుపులు కేకలు వింటావుంటే ఏ…
నీ అరుపులు కేకలు వింటావుంటే
పులకరింపులే సామి
నువ్వు కాలు మీద కాలేసుకుంటే పూనకాలే సామి
రెండు గుండీలు ఇప్పి గుండెను సూపితే
పాలకుండ లెక్క పొంగిపోతా
సామి నా సామి
నా సామి
సామి రారా సామి
బంగరు సామి మీసాల సామి రోషాల సామి
నా సామి
సామి రారా సామి
బంగరు సామి మీసాల సామి రోషాల సామి
కొత్త చీర కట్టుకుంటే
ఎట్టా ఉందొ చెప్పకుంటే
కొత్త చీర కట్టుకుంటే
ఎట్టా ఉందొ చెప్పకుంటే
కొన్న విలువ సున్నా అవదా సామి
కొప్పులోన పూలు పెడితే
గుప్పున నువ్వే పీల్చకుంటే
పులగుండె రాలి పడదా సామి
నా కొంగే జారేటప్పుడు నువ్వు… ఆ…
నా కొంగే జారేటప్పుడు నువ్వే సూడకుంటే సామి
ఆ కొంటె గాలే జాలే పడదా సామి
నా అందం చందం నీదవ్వకుంటే
ఆడ పుట్టుకే బీడయిపోదా
సామి నా సామి
నా సామి
సామి రారా సామి
బంగరు సామి మీసాల సామి రోషాల సామి
నా సామి
సామి రారా సామి
బంగరు సామి మీసాల సామి రోషాల సామి
Saami Saami Full Song Lyrics In English
Saami Saami Song Lyrics in English
Nuvvu ammi ammi antantey
Nee pellanai poyinattundhira
Saami naa saami
Ninnu saami saami
Naa peniviti lekka sakkagundhiraa
Saami naa saami
Nee venuke venuke adugesthantey
Nee venuke venuke adugesthantey
Enkanna gudi ekkinattundhira saami
Nee pakka pakkana
Kusuntaantey parameshwarude dakkinattundhiraa saami
Nuvvelle daarey suttha untey
Yerey endinattundhiraa
Saami naa saami
Saami rara sami
Bangaru saami meesala saami roshala saami
Naa saami
Saami rara saami
Bangaru saami meesala saami roshala saami
Pikkala pai dhaka
Panchenu etthey kadithe
Pikkala pai dhaka
Panchenu etthey kadithe
Naa pancha pranalu poyenu saami
Kaara killi nuvvu kasakasa namuluthunte
Na vollu erraga pandenu saami
Nee arupulu kekalu vintavunte
Pulakarimpule saami
Nuvvu kaalu meedha kaalesukunte poonakale saami
Rendu gundeelu ippi gundenu soopithe
Paalakunda lekka pongipotha
Naa saami
Saami rara saami
Bangaru saami meesala saami roshala saami
Naa saami
Saami rara saami
Bangaru saami meesala saami roshala saami
Kottha cheera kattukunte
Etta undho cheppakunte
Kottha cheera kattukunte
Etta undho cheppakunte
Konna viluva sunna avadha saami
Koppulona poolu pedithe
Guppuna nuvve peelchakunte
Poola gunde raali padadha saami
Naa konge jaaretappudu nuvvu aa..
Naa konge jaaretappudu nuvve soodakunte saami
Aa konte gaale jaale padadha saami
Naa andham chandham needhavvakunte
Aada puttukey beedayipodha
Naa saami
Saami rara saami
Bangaru saami meesala saami roshala saami
Naa saami
Saami rara saami
Bangaru saami meesala saami roshala saami
Song Full Details:
Description
Saami Saami Full Song | Pushpa Songs | Allu Arjun, Rashmika | DSP | Mounika Yadav | Sukumar
Song Name: Saami Saami
Singer: Mounika Yadav
Lyricist: Chandrabose
Music: Devi Sri Prasad
Keyboards: Vikas Badisa
Rhythm: Kalyan
Accordion: Rajkumar
Live Rhythms: Laxminarayana & Raju
Album Mixed & Mastered by A. Uday Kumar
@ "Brindavan–The Garden Of Music"
Album Recorded by A. Uday Kumar, T. Uday Kumar & Suresh Kumar Taddi.
Vocal Mix Asst S P Abhishek
Orchestra In-Charge: Murugan
Studio Asst: Pugalendhi, R Raja & V Dhinakaran
Album Co-ordinator: B. Manikandan
Directed by- Sukumar
Produced by- Naveen Yerneni, Y. Ravi Shankar
Starring: Allu Arjun, Fahadh Faasil, Rashmika Mandanna
Music by- Devi Sri Prasad
Cinematography: Miroslaw Kuba Brozek
Edited by- Karthika Srinivas
Production Companies: Mythri Movie Makers, Muttamsetty Media
DI : Annapurna Studios
Comments
Post a Comment