Romeo Juliet Song Lyrics in Telugu & English – Ghani Telugu Movie
ఈ చిత్రం టైటిల్‌ను జనవరి 2021లో ఆవిష్కరించారు. తేజ్ బాక్సర్‌గా నటించనున్నట్లు సమాచారం. అతను 2008 సమ్మర్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన మాజీ ఇంగ్లండ్ బాక్సర్ టోనీ జెఫ్రీస్ వద్ద శిక్షణ పొందాడు. ఈ చిత్రానికి సిద్ధు ముద్దా, అల్లు బాబీ నిర్మాతలు. ఎస్. థమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.
ఈ చిత్రం యొక్క ఫిల్మ్ స్కోర్ మరియు సౌండ్‌ట్రాక్ ఆల్బమ్‌ను S. థమన్ స్వరపరిచారు. సౌండ్‌ట్రాక్ నుండి మొదటి సింగిల్, "ఘని గీతం" 27 అక్టోబర్ 2021న విడుదలైంది. సంగీత హక్కులను ఆదిత్య మ్యూజిక్ కొనుగోలు చేసింది.
RomeoJuliet Full Song Lyrics| Ghani |Varun Tej,Saiee Manjrekar | Kiran Korrapati |AditiShankar | Thaman S - Aditi Shankar Lyrics

Singer | Aditi Shankar |
Romeo Juliet Full Song Lyrics in Telugu
Romeo Juliet Song Lyrics in Telugu
రోమియోకి జూలియటులా
రేడియోకి సాటిలైటులా
లబ్ డబ్ హార్ట్ బీటులా
ఉండిపోనా నీకు నేనిలా
చూపులేమో చాకులెటులా
నవ్వులేమో మాగ్నెటులా లా
నచ్చినావు అన్నివేళలా
మస్తుగున్న చందమామలా
న్యూటన్ చెప్పిన సూత్రమేదో
గుండెనే లాగెనా
యూటర్న్ తిరిగే నీడలాగా
వెంటనే సాగనా
వేటూరిలా నండూరిలా
వర్ణించమంటే నీపై ప్రేమే
బాషాలన్నీ చాలవే మరి
రోమియోకి జూలియటులా లా
రేడియోకి సాటిలైటులా లా
లబ్ డబ్ హార్ట్ బీటులా
ఉండిపోనా నీకు నేనిలా
ఆ మేఘమే వానలా మారి
నా కోసమే చేరగా
ఆనందమే అడుగులే వేసి
నా సొంతమే అవ్వగా
ఎప్పుడైన నాకు నేను నిన్న దాకా
నచ్చనైనా నచ్చలేదు ఇంతలాగా
ఊపిరే ఊయలై ఊగుతుంది ఉన్నపాటుగా
రోమియోకి జూలియటులా లా
రేడియోకి సాటిలైటులా లా
లబ్ డబ్ హార్ట్ బీటులా
ఉండిపోనా నీకు నేనిలా
పై పై… స్వీటీ పై
పై పై… స్వీటీ పై
Romeo Juliet Full Song Lyrics in English
Romeo Juliet Song Lyrics in English
Pie, Pie… Sweetie Pie
Romeo Ki Juliet Laa
Radio Ki Satellite Laa
Lab Dab Heart Beat Laa
Undiponaa Neeku Nenilaa
Choopulemo Chocolate Laa
Navvulemo Magnet Laa, Laa
Nachhinaavu Anni Velalaa
Masthugunna Chandamamalaa
Newton Cheppina Soothramedho
Gundene Laagena
U-Turn Thirige Needalaaga
Ventane Saaganaa
Veturilaa Nandurilaa
Varninchamante Neepai Preme
Baashalanni Chaalave Mari
Romeo Ki Juliet Laa Laa
Radio Ki Satellite Laa Laa
Lab Dab Heart Beat Laa
Undiponaa Neeku Nenilaa
Aa Meghame Vaanalaa Maari
Naa Kosame Cheragaa
Aanandame Adugule Vesi
Naa Sonthame Avvagaa
Eppudaina Naaku Nenu Ninna Dhaaka
Nachhanaina Nachhaledhu Inthalaaga
Oopire Ooyalai Ooguthundhi Unnapaatugaa
Description
RomeoJuliet Full Song | Ghani |Varun Tej,Saiee Manjrekar | Kiran Korrapati |AditiShankar | Thaman S
Song - Romeo Juliet
Singer - Aditi Shankar
Lyrics - Raghuram
Harmony
Sruthi Ranjani,Harika Narayan,ML Gayatri ,Aditi Bhavaraju
Music: Thaman S
Musician Credits -
Programmed & Arranged by thaman S
Vocal supervision - Sri krishna
Electric guitars - Jobin
Bass Guitar - Sunny
Electric Viloin - Sandilya
Tribe strings - hiraro bipppa ( Cambodia )
Additional programming - Osho V , Siddhant
Recorded at Prasad labs ( Hyd ) V studios ( Chennai ) & Thamania ( California )
Mixed & mastered by - Shadab rayeen at new edge Mumbai & New edge ( NY )
Mixing Assistances - Pukraj & Anup
Musicians co ordinator - Manikandan
Studio Manager - Seenu
Studio assistance - Raju , Ranjith , Kavati ,Kannan & Lingam
Choreography
Sekhar V.J.
Sathish Krishnan
Movie: Ghani
Presented by Allu Aravind
Renaissance Pictures
Allu Bobby Company
Starring: Varun Tej, Saiee Manjrekar, Upendra, Sunil Shetty, Naveen Chandra & Others.
Directed by Kiran Korrapati.
Produced by Sidhu Mudda - Allu Bobby
Music: Thaman S.
Cinematography: George C. Williams ISC
Editing: Marthand K. Venkatesh Produced by Allu Venkatesh & Sidhu Mudda.
Audio: Aditya Music
Comments
Post a Comment