Gandhari Song Lyrics in Telugu & English – Keerthy Suresh Album Song
కీర్తి సురేష్ (జననం 17 అక్టోబర్ 1992) ఒక భారతీయ నటి, ఆమె ప్రధానంగా తమిళం, తెలుగు మరియు మలయాళ చిత్రాలలో కనిపిస్తుంది. తెలుగు చిత్రం మహానటి (2018)లో నటి సావిత్రి పాత్ర పోషించినందుకు ఆమె ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. ఆమె వివిధ చిత్రాలలో ఆమె నటనకు మూడు SIIMA అవార్డులు, ఒక ఫిలింఫేర్ అవార్డ్ సౌత్ మరియు రెండు జీ సినీ అవార్డ్స్ తెలుగులో కూడా అందుకుంది.
జాతీయ అవార్డు గెలుచుకున్న కీర్తి సురేష్ యొక్క మొదటి మ్యూజిక్ వీడియోనే ఈ గాంధారి. ఈ ట్రాక్‌ని పవన్ సిహెచ్ కంపోజ్ చేసారు మరియు వీడియోకి బృందా దర్శకత్వం వహించారు మరియు కొరియోగ్రఫీ చేసారు.
Gandhari Song Lyrics In Telugu and English | Keerthy Suresh | Pawan CH | Suddala Ashok Teja | Telugu Songs 2022 - Ananya Bhat Lyrics

Singer | Ananya Bhat |
Gandhari Full Song Lyrics In Telugu
Gandhari Song Lyrics In Telugu
గాంధారి గాంధారి… నీ మరిది గాంధారి
దొంగ సందమామ లాగా వంగి చూసిండే
గాంధారి గాంధారి… నీ మరిది గాంధారి
దొంగ సందమామ లాగా వంగి చూసిండే
గాంధారి గాంధారి… నీ మరిది గాంధారి
సెంగు సెంగునొచ్చి… హోలీ రంగు సల్లిండే
పోయిన ఏడు ఇంత పోకిరి కాడు
రైకల వాసనా తెలియనివాడు
ఇంతలోపల ఏమి జరిగెను
సూదుల సూపుతో గుచ్చుతున్నాడే
గాంధారి, నీ మరిది ఏందేందో చేసిండే
సింధూరి సెంపాకు… సిరి గంధం పూసిండే
గాంధారి నీ మరిది… గందరగోళం సందడి
మందిలోన ఎట్లా సెప్పమందు వాని అంగాడి
సుందారం బొమ్మనట… మందారం రెమ్మనట
పిందెలాగా ఉండే… లంక బిందె వంటాండే
కందిరీగ నడుమంట… కందిపూలు ఒళ్ళంట
ఎందుకిట్ల ఎండలోన
కందిపోతున్నావని రందిపడి భుజాన
కూసుందువు రమ్మంటాండే
గాంధారి గాంధారి… నీ మరిది గాంధారి
దొంగ సందమామ లాగా వంగి చూసిండే
గాంధారి గాంధారి… నీ మరిది గాంధారి
సెంగు సెంగునొచ్చి… హోలీ రంగు సల్లిండే
బంగారు సీతారామ సింగారు లగ్గానికి
సేంగాబి సీర గట్టి… మంగళారతి ఇస్తాంటే
రంగు జల్లి ఎదురుకోళ్ల రంగు పండగంటాండే
పండుగ ఏదైనా రంగు పండుగనే అంటాండే
గాంధారి గాంధారి… నీ మరిది గాంధారి
దొంగ సందమామ లాగా వంగి చూసిండే
గాంధారి గాంధారి… నీ మరిది గాంధారి
సెంగు సెంగునొచ్చి… హోలీ రంగు సల్లిండే
Gandhari Full Song Lyrics In English
Gandhari Song Lyrics in English
Gandhari Gandhari
Nee Maridi Gandhari
Donga Sandamama Laaga
Vangi Choosinde
Gandhari Gandhari
Nee Maridi Gandhari
Donga Sandamama Laaga
Vangi Choosinde
Gandhari Gandhari
Nee Maridi Gandhari
Sengu Sengunochhi
Holi Rangu Sallinde
Poyina Yedu Intha Pokiri Kaadu
Raikala Vaasan Teliyanivaadu
Inthalopala Emi Jarigenu
Soodhula Sooputho Guchhuthunnaade
Gandhari, Nee Maridi
Endendho Chesinde
Sindhuri Sempaaku
Siri Gandham Poosinde
Gandhari Nee Maridi
Gandaragolam Sandadi
Mandhilona Etlaa Seppamandhu
Vaani Angaadi
Sundaaram Bommanata
Mandaram Remmanata
Pindhelaaga Unde
Lanka Bindhe Vantaade
Kandireega Nadumanta
Kandhipoolu Ollanta
Endukitla Endalona
Kandhipothunnaavani
Randhi Padi Bhujaana
Koosundhuvu Rammantaade
Gandhari Gandhari
Nee Maridi Gandhari
Donga Sandamama Laaga
Vangi Choosinde
Gandhari Gandhari
Nee Maridi Gandhari
Sengu Sengunochhi
Holi Rangu Sallinde
Bangaru Seetharama Singaru Laggaaniki
Sengaabi Seera Gatti Mangalaarati Isthaante
Rangu Jalli Edurukolla Rangu Pandagantaande
Panduga Edhaina Rangu Pandugane Antaande
Gandhari Gandhari
Nee Maridi Gandhari
Donga Sandamama Laaga
Vangi Choosinde
Gandhari Gandhari
Nee Maridi Gandhari
Sengu Sengunochhi
Holi Rangu Sallinde
Credits:
Song Composed, Arranged and Produced by - Pawan ChLyrics - Suddala Ashok Teja
Singer - Ananya Bhat
Mixed by - Pradvay Sivashankar
Mastered by - Suresh Permal
Music supervisor- Sarthak kalyani
Musicians
Percussion - Krishna Kishor
Dotara,Charango,Mandolins - Tapas Roy
Flute - Lalit Talluri
Additional Programming - Sarthak kalyani, Hiral Viradia, Suresh rahj
Additional vocals - Sireesha, Soujanya, Ananya Bhat
Recorded at
KS Maniratnam - Krimson Studios, Chennai,
K.K.Senthil Prasath- Vanajkesav Digi Audio Waves, Chennai,
Rupjit -Playhead Studios, Mumbai
Mastered at AM Studios, Chennai
Comments
Post a Comment